- Jeera కషాయం
- ఇంగువ water, take half glass of hot water mix with చటికడు ఇంగువ
- కలభ్నంద juice - itake in morning కలభ్నంద with warm water
- శొంటి కాషాయం
- 1 అంగుళం శొంటి కోము తీసుకుని, పొడి చేసి, బెల్లంతో కలపండి, ఈ మిశ్రమాన్ని తీసుకోండి
- రాగి జావా
- sa jeera
- త్రిఫల చూర్ణo - take one spoon of త్రిఫల చూర్ణo with warm water
- భోజనం చేసిన తరువాత సోంపు గింజలు తీసుకుంటే జీర్ణశక్తి ని పెంచును, Gas problems ని తగిచును
మొలలు:-
- త్రిఫల చూర్ణo