Saturday, March 21, 2026

Thursday, August 29, 2024

Health issues

Suger:- 
         నెరవేరని కోరికలతో బాధపడుతుంటే అది మధుమేహానికి దారి తీస్తుంది. 

Blood pressure:-
          నిరంతరం భయంతో ఉంటే అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. 

Cancer:-
మీరు క్రోధాన్ని తీవ్రంగా అణుచుకుంటే అది cancer గా పరిణమిస్తుంది, మీరు అపరాధ భావాలను పెంపొందించుకోవడం వలన ఆర్థరైటిస్కు కారణం అవుతుంది. 

Ulcer:-
ఎవరైతే అత్యాశ తో ఉంటారో వాళ్ళకి అల్నర్స్ వస్తాయి,

Obesity:-
 మీలోపల ఆందోళనగా ఎక్కువగా ఆలోచిస్తే మీ నాభి ప్రాంతం మీద ఒత్తిడి పెంచి మీ బరువు ను పెంచుతాయి, అటువంటి భావోద్వేగాలు ఎక్కువ కాలం ఉంచబడినప్పుడు అవి ప్రతి కణం యొక్క జ్ఞాపకశక్తిలో భాగమవుతాయి, బాధ ఆందోళన అన్ని భాగా భాగాలను ప్రభావితం చేస్తాయి 



Health issues:-
  1. TB: due to stress steroid hormone will increase after we'll get TB

Monday, August 12, 2024

good sleep

- Melatonin 

1. Warm milk 
2. Banana
Kiwi
Badam 
Cashew 
Rice instead of chapati 

Monday, July 10, 2023

Vitamins

Human body need nutritents macro (carbohydrats, protein, fat), Micro ( Vitamin, mineral)


Vitamin A:-
కరివేపాకు, కొత్తిమిర 

Vitamin B12:-
- మామిడి కాయ జీడి పౌడర్ 
- 1 glass of milk will give 50% vitamin b12, curd 46%, ghee 
Curd
- Cena - శనగలు 
- wheat grass juice 4 spoons of wheat grass juice mix with 4 spoons of water 
-Permented food, like Ragi Jawa
- Sprouts 

Omega3:-
ఆవశ గింజలు, చియా సీడ్స్, వాల్నట్స్ 

Magnisium:- 400mg
- నరాలు & కండరాల strength 
- గుమ్మడి గింజలు -500mg
- చియ సీడ్స్ -330mg
- జిడి పపు 300mg

B6:
Groud Nut 🥜 

B6:
గోధుమలు 

Vitamin B12:-
Milk -50%
Curd -46%
Panner 
శనగలు 
Weat grace juice 
Fermentation Food: idli dosa, అంబలి, రాగి జావ 
Spourts 
మునగ ఆకు powder 

Zinc:-
For brain 🧠 improvement 
Need 8ml grams 
Pumpkin seeds 

Vitamin E:-
- Every need 15mg
Skin issues, heart issues, Anti aging
- it's antioxidant 
- when we take fibre less food we'll get Vitamin E deficiency 
- source: weatgram oil, Sunflower seeds, Almonds, peanut 







More Antioxidants - లవంగాలు, దాల్చిన చెక్క 
వాము, మిరియాల, పసుపు తులసి, అలం 

Monday, June 26, 2023

Detoxification

Regular:-
On weak up 
Oil pulling:-
First Meal:-

Weekly:-
1. Oil polling - it Detoxify mouth and body also.
2. Two garlic cloves with warm water/honey. - reduce bad cholesterol.

Monday, June 12, 2023

వాతం పిత్తం కఫం

వాతం:- heat 
75% diseases comes from వాతం
- with air breathing +  ఆలోచనలు
- clean Digestive system, best time (3.30 to 6pm), with this we can balance వాత 
- జిడు స్వభావం కలిగి ఉంటారు, until they get things, 
- కాల, ఒలు నపులు 
- old age people 


- having కిల నపులు, నడుము నపులు 
Need to do వాగికరణ, massage therapy, వస్తి కర్మ 
- Foods to take: మునగ, 


పితం:-
- నీరు మరియు వేడి
- 18 to 35 years age 
- Aggresive, ఉషారు, 
- Youth 


కపం:-
--------
- నీరు మరియు అహరం
- మృదు స్వభావం, 
- ధృడంగా, కోపం తక్కువ 
- కఫ సంబంధ ఋతువులు - వర్ష, హమంత, శశీర్ ఋతువు 
- Foods: సొర కాయ, బీర కాయ, బంగాళా దుంప, wattermellon, సీత ఫలం eed to take foods: కటు దిక్త కషయలు - కారం(పచ్చి మిరప, మిరియాలు, దాల్చిన చక్క కారం), వగరు(జామ ఆకు, మామిడి ఆకు కసాయం, మజ్జిగ, శొంఠి కసాయం, plain tea కసాయం ), చేదు పదార్థాలు (మెంతులు, కాకర, దొండకాయ), పొడులు ( వేరుశనగ పొడి, శొంఠి పొడి ), పొదిన, తులసి 
- avoid foods : salt, తీపి, పులుపు, మిల్క్ related products 
- Avoid to take water after taking కఫ foods
- For bellow 5years kids do మసాజ్ with నువుల నూనె, drink పసుపు water/ఆముదం 
- శొంఠి+ మిరియాలు + పిపలు కషాయం + Honey 🍯