Wednesday, May 17, 2023

Hair care

- apply మెంతి పేస్ట్ to head, it'll improve blood circulation, improve hair growth 

Juices 🥤:-
పోదినా, కొత్తిమీర, తులసి అకు
Carrot 🥕, beetroot
మునగాకు, కరివేప ఆకు 


- ఐరన్ food
- biotin(B7) food
https://youtu.be/vM3cvUftu8Y
    - helps to develop pregnancy baby, develop organs, నరాల తయారీ 
   - లివర్ Detoxification 
   - Hair growth 
  - it improve to develop కెరోటిన్ -   V-K
  - body needs 30 mg
    Food: పుట్టగొడుగులు -22mg, పనీర్ -21mic gr, అవిశ గింజలు -21 mic gr, చమడుంప ల ఆకు -12 mic gr, 

Vitamin A:-

- అవిశ గింజలు jell - 
https://youtu.be/OA4OCDCeFiU


- Onion Juice apply on hair 

- Reduce dandruff - 1 spoon లవాగం oil+ 2spoon ukaliptars oil 
- Hair growth - 10ml లవాగం oil + 100ml coconut oil 



- Green Tea - antioxidants 
- Turmeric 
- coconut oil 
- గుమడి గింజలు 
- biotin suplamint
- coconut oil+మందార ఆకు+ ఉసరి 
- మందార+ కుంకుడు 






Sunday, May 14, 2023

Essential Products


-  త్రిపుల చూర్ణ
- నారాయణ తైలం
- సోంపు

Eye

Omega 3 ఫ్యాటీ యాసిడ్స్:-
- అవిశ గింజలు
- షియా సీడ్స్ 
- walnuts
- బాదం


విటమిన్ C:-
Every day required 300 to 500 mg
 - జామ (100gr/200mgr)

విటమిన్ E:-
Required 150mg
- బాదం - 28mg
- పోదుతిరుగుడు పప్పు -35mg

Nutin & jiojanthin:-
- పిస్తా 
- పాల కూర
- పచ్చి బఠాణీలు
- బ్రోకలీ

Zink:-
Required  8.8mg
- గుమడి గింజలు

Vitamin A:-
Required 900micro gram 
- ఆకు కూరలు
- కొత్తిమీర
- మునగాకు
- కరివేప ఆకు
- carrot juice






Saturday, May 13, 2023

Tripula Churna

- అజీర్ణ నివారిణి
- reduces hair fall
- మొటిమలు
- పండ్ల సమస్య
- heavy waight


Amla :-
కాలేయము పని తీరు ను నియంత్రిచును 
Having antioxidants

 కరకాయా:-
జీర్ణ సమశలు కు ఉపయోగం 



Control కఫ దోషాo 
పెద్ద పేగుల ను శుభ్రం చయును
శ్వాస కోశ ను కాపాడును
అస్తమా


- పేగుల detoxification 
- చర్మ సంరక్షణ
- గుండె 
ఆరోగ్యo ను మెరుగు పరుస్తాది 
- చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
- BP ని తగించును 
- కంటికి మంచిది 
- Immunity ని పెంచును 
- Cold, cough
- తెల్ల రక్త కణాలు నీ పెంచును
- జుట్టు ను పెంచును - మిక్స్ with coconut oil apply on hair roots 


How to take:-








Friday, May 12, 2023

BP & Heart problems


Tablet: ecosprin gold 

- సోంపు - having High potassium, it controls BP
- అవిశ గింజలు పొడి - రక్త నాళాలు ను smooth గా చేయును insted of Hard 



Megnisiam:-
Pees
Pumpkin seeds & other dry fruits 
Perl millet
Little millet




- పేసరటు 
- ఆవిరి కుడము 
- Sprouts
- సద రొట్ట, రాగి రోట్ట 
Walnuts
Hemp seeds
Badam