75% diseases comes from వాతం
- with air breathing + ఆలోచనలు
- clean Digestive system, best time (3.30 to 6pm), with this we can balance వాత
- జిడు స్వభావం కలిగి ఉంటారు, until they get things,
- కాల, ఒలు నపులు
- old age people
- having కిల నపులు, నడుము నపులు
Need to do వాగికరణ, massage therapy, వస్తి కర్మ
- Foods to take: మునగ,
పితం:-
- నీరు మరియు వేడి
- 18 to 35 years age
- Aggresive, ఉషారు,
- Youth
కపం:-
--------
- నీరు మరియు అహరం
- మృదు స్వభావం,
- ధృడంగా, కోపం తక్కువ
- కఫ సంబంధ ఋతువులు - వర్ష, హమంత, శశీర్ ఋతువు
- Foods: సొర కాయ, బీర కాయ, బంగాళా దుంప, wattermellon, సీత ఫలం eed to take foods: కటు దిక్త కషయలు - కారం(పచ్చి మిరప, మిరియాలు, దాల్చిన చక్క కారం), వగరు(జామ ఆకు, మామిడి ఆకు కసాయం, మజ్జిగ, శొంఠి కసాయం, plain tea కసాయం ), చేదు పదార్థాలు (మెంతులు, కాకర, దొండకాయ), పొడులు ( వేరుశనగ పొడి, శొంఠి పొడి ), పొదిన, తులసి
- avoid foods : salt, తీపి, పులుపు, మిల్క్ related products
- Avoid to take water after taking కఫ foods
- For bellow 5years kids do మసాజ్ with నువుల నూనె, drink పసుపు water/ఆముదం
- శొంఠి+ మిరియాలు + పిపలు కషాయం + Honey 🍯
No comments:
Post a Comment