Thursday, September 2, 2021

సాధారణ ఆరోగ్య సమస్యలు

గ్యాస్ ట్రబుల్ :-
- add వామ in curries

Stomach Upset:-
- రెండు యాల‌కుల‌ను నోట్లో వేసుకుని.బాగా న‌మిలి మింగేయాలి
- పెరుగు కూడా క‌డుపు నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌దు.పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మ‌రియు ప‌లు పోష‌కాలు క‌డుపు నొప్పిని త్వ‌ర‌గా దూరం చేయ‌గ‌ల‌వు
ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి.మ‌రిగించి గోరు వెచ్చ‌గా అయ్యాక తాగ‌లి.లేదా కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని.

శుభ్రంగా క‌డిగి నోట్లో వేసుకుని బాగా న‌మిలి తినేయాలి.ఆ త‌ర్వాత ఓ అర గ్లాస్ వాట‌ర్ సేవించాలి.

గోరువెచ్చని నీరు:

పేగులను శుభ్రంగా ఉంచడానికి గోరువెచ్చని నీరు ప్రభావవంతంగా మేలు చేస్తుంది. అయితే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేస్తే.. సహజంగా పొట్టను శుభ్రం అవ్వడమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

- వెజిటబుల్ జ్యూస్:
వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల పేగులు శుభ్రపడతాయి. అంతేకాకుండా పొట్టలో మలినాలు సులభంగా తొలగిపోతాయి. ఈ క్రమంలో తప్పకుండా  బీట్‌రూట్, అల్లం, పొట్లకాయ, టమోటా, బచ్చలికూర మొదలైన వాటి రసాన్ని తాగవచ్చు.

- అధిక ఫైబర్ ఉన్న కూరగాలు:
తీసుకునే ఆహారంలో తప్పకుండా యాపిల్, ఆరెంజ్, దోసకాయ, కలబంద వంటి అధిక ఫైబర్ ఉన్న కూరగాయాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్ట సులభంగా శుభ్రంగా మారుతుంది.



Cough & Cold :-
- Hot water, drink like chip 
- మిరియాలు, యాలకులు, పసుపు, తులసి ఆకు - కషాయం
 గ్లాసులు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళు అయ్యేవరకు మరిగించి వడగట్టి తేనె కలుపుకుని వేడివేడిగా తాగాలి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి తాగి

జీర్ణ శక్తికి:-
జీర్ణ శక్తినీ పెంచుటకు అలం+ సైంధవ లవణం (Rock Salt) take before food, it clean tongue and mouth 
Skin Care :-
- Tea Tree oil - one spoon of coconut oil and 5 drops of Tea tree oil
- Alovera + Curd + Turmeric powder


For Liver:-
నల్లా జిలకరా కషాయం.
 మిరియాల రసం.

పైత్యం :-
Lemon + జిలకరా


For Young body:-
రావి ఆకు కషాయం.

For Alkaline :-
Butter milk+Lemon+Jerra Powder 
పటిక water
తులసీ water


Fever :-
- శొంటి + మిరియాలు కషాయం













Immunity Booster:-
- త్రిఫల చూర్ణo 


కండరాల నొప్పులు:-
అవ నూనె (సాసవల నూనె) + కర్పూరo 

No comments:

Post a Comment